Youtube Videos చూసి Bank Robbery కు యత్నించిన దొంగల ముఠాను Chittoor Police లు పట్టుకున్నారు. కేసు వివరాలను చిత్తూరు SP Rishnath Reddy వెల్లడించారు.